IND vs NZ : ఇది మరీ ఘోరం భయ్యా.. గత 18 ఏళ్లుగా గెలిచిందే లేదు! || Oneindia Telugu

2021-10-28 380

T20 World Cup 2021 : New Zealand has time and again proven to be one of India’s least favored oppositions in the elite stage. The Kiwis have not tasted defeat against India since 2003 at the World Cups and hold a healthy head-to-head record with seven wins from 10 clashes.
#T20WorldCup2021
#INDvsNZ
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#KaneWilliamson
#IndvsPak
#Cricket

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే కీలక పోరు ముందు ఓ చెత్త రికార్డు టీమిండియాను కలవర పెడుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీసేన.. టోర్నీలో ముందుకు కొనసాగాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. దాంతో ఆదివారం కివీస్‌తో జరిగే పోరు భారత జట్టుకు చావోరేవోలా మారింది. అయితే 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయం సాధించలేదు. ఈ 18 ఏళ్ల కాలంలో ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఏడు సార్లు తలపడిన భారత జట్టు.. ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది.

Videos similaires